తెలంగాణ

టీఎస్‌ఈఆర్‌సీ చైర్మన్‌కు ఇంజనీర్ల అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమితులైనందుకు ప్రముఖ న్యాయవాది టీ శ్రీరంగారావును విద్యుత్ ఇంజనీర్లు అభినందించారు. బుధవారం ఇక్కడ తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం సభ్యులు, ఉద్యోగులు టీ శ్రీరంగారావును కలిసి ప్రశంసించారు. శ్రీరంగారావు న్యాయవాదిగా అందించిన సేవలను వారు ప్రస్తావించారు. శ్రీరంగారావును కలిసిన వారిలో ఆఫీసు బేరర్లు పీ రత్నాకర్ రావు, పీ సదానందం, శివశంకరర్, సూర్యనారాయణ, వెంకట నారాయణ, సురేష్ బాబు, మల్లికార్జున, అశోక్‌రావు ఉన్నారు.