తెలంగాణ

ఇంటికే సర్ట్ఫికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ఇంజనీరింగ్ యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు తమ ఒరిజినల్ సర్ట్ఫికెట్ల కోసం వారు చదివిన కాలేజీలకో లేదా సంబంధిత యూనివర్శిటీలకో తప్పనిసరి వచ్చి తీసుకోవల్సిన అవసరం ఇక మీదట ఉండదు. జేఎన్‌టీయూ హైదరాబాద్ అభ్యర్ధుల నివాసాలకే వారి సర్ట్ఫికెట్లను పంపించాలని నిర్ణయించింది. చాలా మంది గ్రాడ్యూయేట్లు చదువు పూర్తయిన తర్వాత విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. వారు సర్ట్ఫికెట్ల కోసం మళ్లీ వచ్చి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన వర్శిటీ వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా వారి చిరునామాలకే పంపించాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకించి ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేయాలని సూచించింది.