తెలంగాణ
హైదరాబాద్లో ఘోర ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 November 2019
హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి కారు ఒక్కసారిగా కింద పడింది. ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న సత్యవేణి(40) అనే మహిళ మృతిచెందింది. ఆమె కూతురు ప్రణీత, మరో ఇద్దరు బాలరాజు, కుప్ర అనే యువతి తీవ్రంగా గాయపడ్డారు. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మృతిరాలి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారంగా అందించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.