తెలంగాణ

యువతుల సమస్యల పరిష్కారానికి రక్షణ సెంటర్లు: మంత్రి రాథోడ్ పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ట్రంలో సఖి కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని వివిధ స్వచ్ఛంద సంస్థలు చెప్పడం ఎంతో అభినందించదగ్గ విషయమని రాష్ట్ర గరిజన సంక్షేమ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళల భద్రత, సాధికారతపై సఖీ సెంటర్స్, ఉజ్వల, స్వధార్, మహిళా శక్తి కేంద్రాల ప్రతినిధులతో మర్రిచెన్నారెడ్డి మానవ వనుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రాష్టస్థ్రాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. 18 ఏళ్లలోపు మహిళలకి సమస్యలు వస్తే వారి రక్షణ, ఆవాసం కోసం జనవరి నెలలో వారి కోసం ప్రొటక్షన్ సెంటర్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు.