తెలంగాణ
కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 1 January 2020
హైదరాబాద్, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా, ఒక టీం వర్క్లాగా పనిచేస్తానని కొత్త సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. బీఆర్కే భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ, ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు. పద వీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్కు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు
'చిత్రం...పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలుపుతున్న సోమేష్కుమార్