తెలంగాణ

అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల క్లర్కుల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నియమనిబంధనలను జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జీవో ఇస్తూ 2019 జనవరి 1వ తేదీ నుండి దీనిని అమలులోకి తెచ్చినట్టు పేర్కొంది. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమ నిధిని సైతం 2019 జనవరి 1 నుండి అమలులోకి తెచ్చినట్టు మరో జీవోలో పేర్కొంది.