తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో చేరేవారిని వద్దనే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేట, జనవరి 7: అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతామని ముందుకు వచ్చే వారిని వద్దనే ప్రసక్తే లేదని, స్వచ్ఛందంగా వస్తున్న వారిని తామెందుకు కాదనాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్ర మున్సిపాలిటీకి చెందిన పలువురు బిజెపి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారి అనుచరులతో కలసి కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు కావాలనే ఆకాంక్షతో విపక్షాలకు చెందిన పలువురు సీనియర్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సుకత కనబరచగా వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.