తెలంగాణ

యువతను వంచించిన మాయగాళ్లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసి భారీగా డబ్బులు దండుకుంటున్న నలుగురు మోసగాళ్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 16 లక్షల నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.