రాష్ట్రీయం
చిత్తూరు మేయర్ హత్యకేసులో చింటూ డ్రైవర్ అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 December 2015
చిత్తూరు : చిత్తూరు నగర మేయర్ అనురాధ దంపతుల హత్యకేసులో మరోకరిని అరెస్టు చేశారు. చింటూ డ్రైవర్ వెంకటేష్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి తల్వార్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా మేయర్ హత్యకేసులో నిందితుల సంఖ్య 20కి చేరింది. చింటూ డ్రైవర్ వెంకటేష్ ఐదవ నిందితుడని డీఎస్పీ వెల్లడించారు.