విజయనగరం

యువకుని ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మలక్ష్మిపురం, జూన్ 16: మండలంలోని ఎల్విన్‌పేట గ్రామానికి చెం దిన ఎం.సాయి గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డాడు. గురువారం రాత్రి స్థానిక భ ద్రగిరి పిటిజి పాఠశాల ఆవరణలో పె ట్రోల్ ఒంటిపై వేసుకొని నిప్పంటించుకొని వస్తుండగా మంటలను స్థానికులు ఆర్పివేసి 108కు సమాచారం అందించారు. తక్షణమే 108వాహనంలో సా యిని స్థానిక భద్రగిరి సామాజిక ఆ రోగ్య కేంద్రానికి తరలించి ప్రధమ చి కిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏ రియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి ఏ కారణం చేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో అంతుచిక్కడం లేదు. ఈ విషయమై ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.