ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్‌లో అంతర్జాతీయ విద్యుత్ పరికరాల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ఈ ఏడాది అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు గుజరాత్‌లోని వడోదరలో అంతర్జాతీయ విద్యుత్ పరికరాల ప్రదర్శనను నిర్వహించనున్నట్లు గుజరాత్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ తెలిపింది. విద్యుత్ రంగంలో నిపుణులు ఈ ప్రదర్శనకు హాజరుకానున్నారు. దాదాపు ఒక లక్ష మంది ఈ ప్రదర్శనను సందర్శించనున్నారు. ఈప్రదర్శనలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పాల్గొనేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఫెడరేషన్ ఆఫ్ గుజరాత్ ఇండస్ట్రీస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వడోదరలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ ఎక్స్‌పో సెంటర్‌లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయి.