ఆంధ్రప్రదేశ్‌

అనంతపురం లాడ్జిలో ఎన్‌ఐఏ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు బుధవారం అనంతపురం పట్టణంలోని ఓ లాడ్జిలో తనిఖీలు నిర్వహించారు. ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌లో ఇటీవల సోదాలు నిర్వహించి, ఐదుగురు ఐసిస్‌ సానుభూతిపరులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.