ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో తెలంగాణ సీఐడీ అధికారుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీపై దర్యాప్తు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోగల ఓ లాడ్జిలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.