రాష్ట్రీయం
వైఎస్ జగన్ వాకౌట్ పై కాల్వ శ్రీనివాసులు విమర్శలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 December 2015
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వాకౌట్ చేసింది పుట్టినరోజు జురుపుకొనేందుకా అని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. సభ నుండి రోజా సంతోషంగానే వెళ్లిపోయారని, రాజధాని ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.