తెలంగాణ
నయీమ్కు సినిమా పెద్దల అండ..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 August 2016
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్కు సినిమా పెద్దల అండ కూడా ఉందని నిర్మాత నట్టికుమార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు సినియర్ నిర్మాతలు, పెద్దలతొో నయీమ్కు సంబంధాలు ఉన్నాయని, తెలుగు సినీ ప్రముఖులను సిట్ బృందం విచారించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని థియేటర్లన్నిటిలో నయీమ్ క్యాంటిన్లే ఉన్నాయన్నాడు. గతంలో నయీమ్ మనుషులు తనను బెదిరించారని, కోటి రూపాయల విలువ చేసే తన థియేటర్ను కేవలం రూ.25లక్షలు చెల్లించి లాక్కున్నాడని తెలిపాడు.