ఆంధ్రప్రదేశ్
కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు : చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 September 2016
విజయవాడ : కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వారికి రుణ అర్హత పత్రాలు జారీ చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. బంగారం తాకట్టుపెట్టుకుని వ్యవసాయ రుణాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించవద్దని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. పొలం, బంగారం తాకట్టుపెట్టుకుని వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సిన అవసరమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.