తెలంగాణ

మరో ఐదు రోజులు వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారంనాడు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారంనుంచి కోస్తాంధ్రలో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి అల్పపీడనంగా మారిందని, దీనికి తెలంగాణ, విదర్భ, చత్తీస్‌గఢ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తోడవడంతో వర్షాలు కురియనున్నాయని అధికారులు పేర్కొన్నారు.