తెలంగాణ

ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త జిల్లాల ప్రారంభానికి మంత్రులు ఖరారు
4 జిల్లాల్లో సిఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్,
మండలి చైర్మన్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్

హైదరాబాద్, అక్టోబర్ 10: దసరా పర్వదినాన మంగళవారం నుంచి 21 కొత్త జిల్లాలను ప్రారంభించే బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలను ప్రారంభించనున్న మంత్రుల జాబితా ఇదీ.

క్ర .సం జిల్లా ప్రారంభించేది
1 సిద్దిపేట ముఖ్యమంత్రి/హరీశ్‌రావు
2 జయశంకర్ భూపాలపల్లి మధుసూదనాచారి, స్పీకర్
3 జనగామ కె.స్వామిగౌడ్, శాసనమండలి చైర్మన్
4 జగిత్యాల మహబూబ్ అలీ, ఉప ముఖ్యమంత్రి
5 వరంగల్ రూరల్ కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి
6 యాదాద్రి నాయిని నరసింహరెడ్డి, హోంమంత్రి
7 పెద్దపల్లి ఈటెల రాజేందర్, ఆర్థిక మంత్రి
8 కామారెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
9 మెదక్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్
10 మంచిర్యాల పద్మారావు, ఎక్సైజ్ మంత్రి
11 వికారాబాద్ పి.మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి
12 రాజన్న జిల్లా కె తారకరామారావు, ఐటి, పరిశ్రమల మంత్రి
13 ఆసిఫాబాద్ జోగురామన్న, అటవీ శాఖ మంత్రి
14 కొత్తగూడెం తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆర్‌అండ్‌బి మంత్రి
15 సూర్యాపేట జగదీశ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
16 నిర్మల్ ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, గృహ నిర్మాణశాఖ
17 వనపర్తి ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రణాళిక మండలి వైస్ చైర్మన్
18 నాగర్‌కర్నూల్ జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
19 మహబాబాబాద్ ఆజ్మీరా చందూలాల్, పర్యాటక శాఖ మంత్రి
20 జోగులాంబ (గద్వాల) లక్ష్మారెడ్డి, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి
21 మేడ్చల్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, పశుసంవర్ధక శాఖ మంత్రి