బిజినెస్

36 రూపాయలకే ఒక జీబీ డేటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: భారతదేశపు ఇన్నోవేటివ్ టెలికామ్ ప్లేయర్‌లో ఒకరైన ఎయిర్ సెల్ డాటా వినియోగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తున్నట్లు ఆ సంస్ధ ఏపి తెలంగాణ సర్కిల్ హెడ్ వెంకటేశన్ తెలిపారు. ప్రస్తుత, నూతన వినియోగదారులకు కేవలం 36 రూపాయలకే ఒక జిబి డాటాను వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నటుల్చెప్పారు. ఈ పండగ సీజన్‌లో ఈ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపారు. ఒక జిబి 3జి డాటాను 36 రూపాయలకు పొందడానికి ప్రస్తుత వినియోగదారులందరూ ముందుగా 299 రూపాయలతో రీ చార్జీ చేయించుకోవాలన్నారు. పూర్తి శ్రేణిలో ఉత్సాహపూరితమైన డాటా, కాలింగ్ ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.