కృష్ణ

సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 5: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎల్ రామకృష్ణ శాస్ర్తీ, కార్యదర్శి తనికెళ్ళ హరినాధ్, కోశాధికారి జె శ్రీనివాస్, రెండుచింతల సూర్యనారాయణ శాస్ర్తీ, తంగిరాల సుబ్రహ్మణ్య కుమార శాస్ర్తీ, తాళ్ళపాలెం గ్రామ ఉప సర్పంచ్ కుందా బాలాజీ శివ రామకృష్ణ, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు పివి ఫణి కుమార్, మోపర్తి సుబ్రహ్మణ్యం, వేమూరి రామకృష్ణారావు, ఆలయ చైర్మన్ దేసు వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇఓ తిక్కిశెట్టి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.