తెలంగాణ
అదనంగా వంద వసతి గృహాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 1 February 2017
హైదరాబాద్, జనవరి 31: పాత జిల్లా కేంద్రాలలో, గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో కళాశాల వసతి గృహాల డిమాండ్ బాగా పెరిగినందున, అదనంగా వంద కొత్త బిసి కళాశాలల వసతి గృహాలు మంజూరు చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులాంత వివాహాలు చేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహక పారితోషికాన్ని 10 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల స్థాయిలో చదివే విద్యార్థుల్లో అర్హులందరికీ నెలకు 300 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని, దీని వల్ల ప్రభఉత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు.