బిజినెస్
‘వైఫల్యాలు ఎదురైనా ముందుకెళ్ళాలి’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 16 February 2017
ముంబయి, ఫిబ్రవరి 15: వ్యాపారపరంగా తాను ఎన్నో వైఫల్యాలను చవిచూశానని, అయితే ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. బుధవారం ఇక్కడ నాస్కామ్ లీడర్షిప్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన మన సొమ్ము కంటే మదుపరుల సొమ్ము భద్రంగా ఉన్నప్పుడే సంస్థ విజయపథంలో నడుస్తుందన్నారు. నాలుగో దశ పారిశ్రామిక విప్లవానికి చోదక శక్తి డేటానేనంటూ రిలయన్స్ జియో గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఐటి రంగానికి లాభిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.