తెలంగాణ
ఇద్దరు ఐపిఎస్ అధికారుల బదిలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 26 February 2017
హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణలో ఇద్దరు ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న చారుసిన్హా పోలీస్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్‌గా బదిలీ అయ్యారు. పోలీస్ ట్రైనింగ్ ఐజిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి గ్రేహౌండ్స్ ఐజిగా బదిలీ అయ్యారు. రాష్ట్ర ఏసిబి డైరెక్టర్ జనరల్‌గా తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.