బిజినెస్
హైదరాబాద్లో ఓలా ప్లే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 March 2017
హైదరాబాద్లో సోమవారం ఓలా ప్లే సౌకర్యాన్ని ఆవిష్కరించింది ఓలా క్యాబ్. రైడ్ షేరింగ్ కోసం తెచ్చినదే ఈ ఓలా ప్లే. నిరుడు నవంబర్లో పరిచయమైన దీన్ని త్వరలో మరిన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని ఓలా ప్లే అధిపతి అంకిత్ జైన్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబయ, బెంగళూరుల్లో మాత్రమే ఓలా ప్లే సౌకర్యం ఉందని తెలిపారు. ప్రయాణికులు ఓలా ప్లేతో సరికొత్త అనుభూతికి లోనవుతారన్నారు