S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/28/2018 - 18:37

ఏదేమైనా, మీరు పిల్లలను ఏదో ఒక రకంగా నిబద్ధీకరిస్తున్నారు.
చెట్లు, జంతువులు, పక్షులు- ఇలా అస్తిత్వంలో ఉన్నవన్నీ ఎలా ఎదగాలో ఎవరూ ఏదీ బోధించకుండానే చాలాచక్కగా ఎదుగుతున్నాయి. వాటికి ఎలాంటి ప్రణాళిక అవసరంలేదు. నిజానికి, ప్రతి ప్రణాళిక బానిసత్వాన్ని సృష్టించేదే.

11/27/2018 - 18:45

అన్ని జంతువులకూ వయసు మాత్రమే పెరుగుతుంది కానీ, బుద్ధిపెరగదు. బుద్ధి పెరగడమంటే ఆధారపడే తత్వం నుంచి బయటపడడం. అది మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది.

11/26/2018 - 19:03

ఉదాహరణకు, స్నేహితులతో కూర్చుని ఒక సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు అది బాగుందని కొందరు, బాగాలేదని మరికొందరు వాదిస్తారు. చివరికి ఆ వాదోపవాదాలు హద్దులు దాటి అనేక ఘర్షణలకు, పోరాటాలకు దారితీస్తాయి. పోరాడుతున్నారంటే అర్థం మీరు ఒక హద్దును దాటి మరొక హద్దు చివరకు చేరుతున్నారన్నమాట. పోరాటంలో అలా చెయ్యక తప్పదు.

11/25/2018 - 22:07

ఓషో నవజీవన మార్గదర్శకాలు
-- అనువాదం: భరత్

11/23/2018 - 18:22

ఎందుకంటే, యుగయుగాలుగా ‘‘మేము స్వేచ్ఛగా ఉన్నాం’’ అని భావించినవారందరూ నిరాశకు గురైనవారే.

11/22/2018 - 20:53

యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తథాత్మానాం సృజామ్యహం॥
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్‌
ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే॥

11/21/2018 - 18:58

వాటిని మీరు ఎన్నిటికి గద్దెదించగలరో కచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే వాటి స్థానాన్ని ఏదీ భర్తీ చెయ్యలేదు. పైగా, ఏ నిరంకుశత్వాలు శాశ్వతంగా ఉన్నది లేదు. వాటి రోజులు పరిమితం.

11/20/2018 - 20:22

ఏదో ఒకటి వెతికేందుకు, అనే్వషించేందుకు, సృష్టించేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. కానీ, చాలా కొద్దిమంది మాత్రమే తీర్థయాత్రకు వెళ్ళాలని లేదా గుండె లోతుల్లోని నిశ్శబ్దంలోకి వెళ్ళాలని లేదా ప్రేమ బాధ్యతను స్వీకరించాలని కోరుకుంటారు. ఎందుకంటే, వాటివల్ల ఎదురయ్యే చిక్కులు చాలా గొప్పగా ఉంటాయి.

11/19/2018 - 19:26

స్వేచ్ఛ మీ జీవితంలో ఒక సృజనాత్మక శక్తిగా మారాలి. అంతే కానీ, అది మీ జీవితానికి ప్రతికూలంగా ఉండకూడదు. ఇప్పుడు మీరు జైలులో లేరని, అంతా పోగొట్టుకుని ఆకాశం కింద స్వేచ్ఛగా నిలబడ్డారని తెలుసుకున్నారు.

11/19/2018 - 03:43

ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం: భరత్
*
జాతీయత, ప్రాంతీయత, స్వీయ వ్యక్తిగత చరిత్రలకు బందీకాకుండా నేను అనేక సంవత్సరాలుగా అద్భుతమైన స్వేచ్ఛానుభూతిలో జీవిస్తున్నాను. అయినా ఆ అనుభూతిలో ఏదో బాధకూడా ఇమిడి ఉంది. ఈ బాధ ఏమిటి?

Pages