24లో సూర్య న్యూలుక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 January 2016
సూర్య కథానాయకుడిగా సరికొత్త తరహాలో సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన న్యూలుక్ నేడు విడుదల చేశారు. సూర్య నిర్మాతగా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘24’ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు గతంలో విడుదల చేశారు. నేడు సూర్య యాంగ్రీ యంగ్‌మెన్‌గా కనిపిస్తున్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. సూర్య నటనపై భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, నిర్మాత: సూర్య, దర్శకత్వం: విక్రమ్‌కుమార్ కె.