అంతర్జాతీయం

బాగ్దాద్‌లో పేలుళ్లు 18 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, జూన్ 7: బాగ్దాద్‌లోని ఒక మసీదులో బుధవారం రాత్రి పేలుళ్లు జరగడంతో 18 మంది మృతిచెందారు. షియాలకు చెందిన మసీదులో ఉంచిన మందుగుండు సామగ్రి విస్ఫోటం చెందడంతో చుట్టుపక్కల 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకోగా మరో 38 మంది గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లల్లో గాలింపు చర్యలు చేపట్టాలని ప్రధాని అల్-అబది భద్రతా దళాలను ఆదేశించారు. బగ్దాద్‌లోని సదర్ సిటీ షియాలకు గట్టి పట్టున్న ప్రాంతం. ముఖ్తదా అల్ సదార్ వీరికి నాయకత్వం వహిస్తున్నారు.