ఆంధ్రప్రదేశ్‌

రష్యాతో బంధం ఈనాటిది కాదు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో:్భరత్-రష్యాల మధ్య మైత్రి ఈనాటిది కాదని, దశాబ్దాల తరబడి ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మాస్కోలో జరుగుతున్న ఇన్నోప్రోమ్-16 వాణిజ్య సదస్సుకు హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీలో అభివృద్ధికి రష్యా ముందుకురావాలని పిలుపునిచ్చారు. రష్యాతో స్నేహసంబంధాల ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ గుర్తించారని అన్నారు. ఈ సదస్సుకు రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.