ఆదిత్య ఓం కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్రతో వినూత్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో ‘లాహిరి లాహిరి లాహిరిలో..’ ఫేం ఆదిత్య ఓం హీరోగా నటించనున్నారు. ఎమినెంట్ 5 ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నూతన నిర్మాణ సంస్థ ఎస్.ఆర్ ప్రొడక్షన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. గతంలో ఎన్నో చిత్రాలకు సహ దర్శకుడిగా, రచయితగా పనిచేసిన రాఘవ తిరువాయిపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాకేష్ గోవర్ధన్ గిరి, సినిమాటోగ్రఫీ: మధుసూదన్ కోట.