ఆంధ్రప్రదేశ్‌

బెదరింపులకు భయపడొద్దు:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:బెదరింపులకు భయపడవద్దని, ప్రజలు మనవెంటే ఉన్నారని, మనం ప్రజలతో కలసి ఉంటే ఎవరి బెదరింపులూ పనిచేయని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈనెల 17న తెలంగాణ టిడిపి నేతలందరితో భేటీ అవ్వాలని ఆయన నిర్ణయించారు.