అంతర్జాతీయం

యూరీ ఘటనపై చైనా ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: కశ్మీర్ అంశంపై భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యూరీ ఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌ సరిహద్దులోని యూరీ సైనిక శిబిరంలో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నట్లు చైనా పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు సహకరించుకోవాలని సూచించింది. బాధిత అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలపడంతోపాటు చర్చలతోనే కశ్మీర్ ప్రాంతంలో శాంతి సాధ్యమని చైనా అభిప్రాయపడింది.