సేనాపతి వస్తున్నాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

21 సంవత్సరాల క్రితం శంకర్ - కమల్‌హాసన్‌ల కలయికలో రూపొందిన ‘్భరతీయుడు’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘్భరతీయుడు-2’ రూపొందనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో వున్న ఈ చిత్రం కమల్ ‘బిగ్‌బాస్-2’ పనులు పూర్తవ్వగానే మొదలవుతుందని వినికిడి. ఈ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇకపోతే అనిరుధ్ రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్‌ల చిత్రానికి కూడా సంగీతం అందివ్వనున్నారు. కమల్ రాజకీయ రంగప్రవేశం తరువాత పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.