మే 29న రొమాంటిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తున్న ‘రొమాంటిక్’ -మే 29న విడుదలవుతుందని చిత్రబృందం పోస్టరేసి మరీ ప్రకటించింది. వేసవి చిత్రంగా వినోదంతో కూడిన కాలక్షేపాన్ని ఆశించే వాళ్లకు సినిమా నచ్చుతుందని యూనిట్ చెబుతోంది. కేతికాశర్మకు లిప్‌లాక్‌నిస్తున్న ఆకాష్‌తో విడుదలైన పోస్టర్‌తో -పూరి తన మార్క్ చూపించనున్నాడన్న టాక్ మొదలైంది. అనిల్ పాడూరి తెరకెక్కించిన సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తుండటం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో వుంది.