సితారతో శౌర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, రీతూవర్మ జోడీగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో లక్ష్మీసౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. 19నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తామని, నటీనటుల పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్టు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేర్కొంది. ఈ సినిమాకి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చనున్నారు.