థ్రిల్లర్ తోటబావి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యాంకర్ రవి, గౌతమి హీరో హీరోయిన్లుగా గద్వాల్ కింగ్స సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్‌పై అంజి దేవండ్ల తెరకెక్కిస్తోన్న చిత్రం -తోటబావి. ఆలూరు ప్రకాష్ గౌడ్ నిర్మాత. తాజాగా సినిమా టీజర్‌ను దర్శకుడు ఎన్ శంకర్ విడుదల చేసి మాట్లాడుతూ -టీజర్ చూస్తుంటే దర్శకుడి విజన్ అర్థమవుతుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. మంచి టైమింగ్‌తో టెలివిజన్ ఆడియన్స్‌కి సుపరిచితమైన రవి హీరోగా చేస్తున్నాడు. సరికొత్త టైటిల్‌తో వస్తోన్న చిత్రం -దర్శక, నిర్మాతలకు మంచి పేరు తెస్తుందని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ -హీరో రవి సపోర్ట్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాం. నిర్మాతలు రాజీ పడకుండా సినిమాకు ఏంకావాలో అన్నీ సమకూర్చారు. ఆడియన్స్‌కి తప్పకుండా సినిమా నచ్చుతుందనే భావిస్తున్నా అన్నారు. నిర్మాత ఆలూరు ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ -టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా కొత్త కానె్సప్ట్‌తో దర్శకుడు తెరకెక్కించాడు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. చిత్రానికి సినిమాటోగ్రఫీ చిడతల నవీన్, సంగీతం దిలీప్ బండారి సమకూరుస్తున్నారు.