అరణ్య వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ పాత్రలతో కెరీర్‌ని డిజైన్ చేసుకుంటున్న రానానుంచి తాజాగా ఆడియన్స్ ముందుకు రావాల్సిన చిత్రం -అరణ్య. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమైన చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా ఇంపాక్ట్‌తో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటించటం విశేషం. థియేటర్ల బంద్ కారణంగా చాలా సినిమాల విడుదల తేదీలు రద్దవుతున్నాయి. విడుదల వాయిదా, కొత్త విడుదల తేదీలపై త్వరలోనే చాలా సినిమాల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం లేకపోలేదు.