పావలా శ్యామలకు పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర సీమలో కేరెక్టర్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న సీనియర్ నటి పావలా శ్యామలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా పదివేల రూపాయలు పింఛన్‌గా ఇవ్వడానికి సిద్ధమైంది. ఆమె పడుతున్న ఇబ్బందులు, అనారోగ్యంపై వార్తలు వచ్చిన నేపథ్యంలో అవి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి వెళ్లాయి. ఈ సందర్భంగా ఆమెను తన కార్యాలయానికి పిలిపించి పరామర్శించారు. ఇంతకుముందే ఆమెకు పింఛన్ మంజూరు చేస్తున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి రెండు నెలల పింఛన్‌ను ఆమె అకౌంట్‌లో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆమెకృతజ్ఞతలు తెలిపింది.