జూన్ 24న ఒక మనసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 May 2016
నాగశౌర్య, నిహారిక కొణిదల జంటగా మధురా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీ్ధర్‌రెడ్డి రూపొందించిన ‘ఒక మనసు’ జూన్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఆడియోకు, ఫస్ట్‌లుక్‌కు, థియేటర్ ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలియజేశారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఒక అందమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబం, బాధ్యతలు, వాటి విలువలు లాంటి అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 24న ప్రేక్షకులముందుకు రానున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కాశ్యప్, నిర్మాత:మధుర శ్రీ్ధర్‌రెడ్డి, దర్శకత్వం:రామరాజు.