ఆదికి ఆడపిల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టాలీవుడ్‌లో యంగ్ హీరోలు బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్న యువ హీరో ఆది దంపతులకు ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో పేర్కొంటూ అందరి ఆశీస్సులు కావాలని కోరాడు. ‘ప్రేమకావాలి’ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆది పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘గరమ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆది దంపతులకు పాప జన్మించిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేశాడు.