త్వరలో ఎల్ 7 పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తుంగభద్ర’ పేం అరుణ్ ఆదిత్ హీరోగా, పూజా జవేరి హీరోయిన్‌గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా, రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం ‘ఎల్ 7’. ఈ చిత్ర నిర్మాత గతంలో ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాత బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, లవ్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా నిర్మించిన మా చిత్రం అవుట్‌పుట్ బాగా వచ్చిందని, ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని రేపే యూనిట్ సభ్యులమధ్య విడుదల చేస్తామని, చిత్రం ఆడియోను అతి త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ‘ఇష్క్’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అరవింద్ శంకర్ పనిచేశారని చెప్పారు. ఈ చిత్రం ద్వారా ముకుంద్ పాండేని దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని, ఈయన గతంలో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి సూపర్‌హిట్ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ విభాగాలలో పనిచేశారని అన్నారు. అరుణ్ ఆదిత్, పూజా జవేరి, వెనె్నల కిశోర్, అజయ్ నటిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫి:దుర్గాప్రసాద్, ఆర్ట్:నాగసాయి, సంగీతం:అరవింద్ శంకర్, నిర్మాత:బి.ఓబుల్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ముకుంద్ పాండే.