బొమ్మకుట్టి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 August 2016
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/21c3_1.jpg?itok=lFZ_CnbC)
ఇటీవల విడుదలైన ‘చుట్టాలబ్బాయి’ చిత్రంలో కథానాయికగా నటించిన నమితా ప్రమోద్, తొలిచిత్రంతోనే మంచి నటిగా ముద్రపడింది. 2011 నుండి కెరీర్ స్టార్ట్ చేసిన నమిత, మలయాళ, తమిళ రంగాలలో తన స్టామినా నిరూపించే పాత్రలను చేసింది. సెవెంత్ స్టాండర్డ్ నుండే సీరియల్స్‌లో నటిస్తున్న ఈ కేరళ కుట్టి, మోహినీఆట్టం నృత్యంలో దిట్ట. కథానాయిక శరణ్యామోహన్ డాన్స్ స్కూల్లో నృత్యాన్ని అభ్యసించింది. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌ను తనవైపు చూసేలా చేసుకున్న ఈ కేరళ అమ్మాయి ప్రస్తుతం కథలో రాజకుమారి అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. తొలి చిత్రంతోనే అవకాశాలను చేజిక్కించుకుంటున్న ఈ భామ, టాలీవుడ్‌లో ప్రామిసింగ్ కథానాయికగా ఎదుగుతుందని ఆశిద్దాం.
చిత్రం..నమితా ప్రమోద్