విజయ్ భైరవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ కథానాయకుడు విజయ్ హీరోగా భరతన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి బైరవ అనే పేరును ఖరారు చేశారు. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. కీర్తిసురేష్, అపర్ణా వినోద్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో జగపతిబాబు నటిస్తుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పోస్టర్ విడుదల అనంతరం విజయ్ అభిమానులలో ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి.