మెరవనున్న ధ్రువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ కథానాయకుడుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రం చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన 10 పోస్టర్లను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ నక్షత్రం చిత్రానికి సంబంధించిన లోగో, ప్రచార చిత్రాలు ఆసక్తిరేపేలా వుంటాయని, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తోందని తెలిపారు. పోలీస్ అధికారి కావాలని ప్రయత్నం చేసే ఓ యువకుడి కథే ఈ చిత్రంలో ఉంటుందని, రామ్‌చరణ్ బాడీలాంగ్వేజ్ ఈ చిత్రంలో వైవిధ్యంగా వుండేలా ప్రయత్నిస్తున్నామని దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు.
బుట్టబొమ్మా క్రియేషన్స్, విన్‌విన్‌విన్ క్రియేషన్స్ పతాకంపై కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సందీప్‌కిషన్, సాయిధరమ్‌తేజ్, రెజీనా, ప్రగ్యాజైస్వాల్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.