ఇదే నా ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రమేష్ గోపీ దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరి’. షూటింగ్ ముగిశాక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, లడఖ్, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు హైలెట్‌గా వుంటాయని, తరుణ్ నటించిన మూడు పాత్రలు ఆకట్టుకుంటాయని తెలిపారు. లవర్‌బోయ్‌గా తరుణ్‌కు వున్న ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించామని, ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌ఘా నిలుస్తుందని తెలిపారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:శ్రీనాధ్ విజయ్, సమర్పణ:అభిరామ్, నిర్మాత:ఎస్.వి.ప్రకాష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రమేష్ గోపి.