రైల్లో జంట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 September 2016
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/17rillo%20jenta.jpg?itok=YjNvez6O)
ధనుష్, కీర్తిసురేష్ జంటగా నటించిన ‘రైల్’ చిత్రం ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది. శ్రీ పరమేశ్వరి పిక్చర్స్ పతాకంపై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రాన్ని ఆదిరెడ్డి, ఆదిత్యారెడ్డి తెలుగులో అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోందని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలుపూర్తిచేసి ఈనెల 22న థియేటర్లలోకి వస్తున్నామన్నారు. తంబి రామయ్య, కరుణాకరన్ నటించిన ఈ చిత్రానికి సంగీతం:డి.ఇమ్మన్, కెమెరా:వెట్రివేల్ మహేంద్రన్, ఎడిటింగ్:ఎల్.వి.కె.దాస్, దర్శకత్వం:ప్రభు సాల్మన్.