భళా! భల్లాలదేవ!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న దగ్గుపాటి రానా ప్రస్తుతం ‘బాహుబలి ది కంక్లూజన్’ చిత్రానికి సంబంధించిన మరో ఐదు రోజుల షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. గతంలో 110 కిలోల బరువుండే ఆయన ఇప్పుడు పాత్రకు అనుగుణంగా బరువు తగ్గాల్సి వచ్చింది. దీంతో తన కోచ్ కునాల్‌గిర్ పర్యవేక్షణలో డైట్ కంట్రోల్ తీసుకుంటూ వ్యాయామం చేశారు. ప్రస్తుతం 92-93 కిలోల వరకూ బరువు తగ్గించుకోగలిగారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.