భయపెడతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ క్రేజీ గ్లామర్ సుందరి నయనతార ప్రస్తుతం సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. వరుస విజయాలు అందుకుంటున్న నయనతార మరోసారి భయపెట్టే సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా హారర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె, మరో చిత్రంలో నటించడంలో విశేషమేముంది అనుకుంటే పొరపాటు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హారర్‌తో నిండి వుంటుందట. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. దాస్ రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నయనతార ఏ విధంగా మనల్ని మరోసారి కొత్తగా భయపెట్టనుందో చూద్దాం అని కోలీవుడ్‌లో ప్రతి ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు. తెలుగులో కూడా డబ్బింగ్ అవడం ఖాయమే కదా!