వెంట పడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లోనే పరిచయం అయింది ఇలియానా. ఇక్కడ పేరుతెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. బర్ఫీతో అక్కడ ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు ఆమెకి రాలేదు. దాంతో ఇలియానా తెలుగులోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తుందని భావించారంతా. ఇలియానా కూడా ఆ దిశగా ఆలోచనలు చేసింది. ఒకట్రెండు ఫంక్షన్‌లకు కూడా హాజరై అందరినీ పలకరించి వెళ్లింది. ఆ సమయంలో ఆ సినిమాలో ఫిక్స్ అయిందంటా, ఈ స్టార్‌తో నటిస్తుందంటా అంటూ ప్రచారం కూడా సాగింది. కానీ ఆ వార్తలేవీ నిజం కాలేదు. దాంతో అసలు ఇలియాకి ఏమైంది? ఎందుకు తిరిగి తెలుగులో నటించడంలేదు అన్న ప్రశ్నలు ఆమె అభిమానుల్లో ఉత్పన్నమయ్యాయి. కానీ ఆన్సర్ మాత్రం దొరకలేదు. అయితే ఇటీవల ఇలియానా ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ మాత్రం ఆ ప్రశ్నలకు ఆన్సర్‌లాగే అనిపిస్తోంది. అవకాశాల గురించి ఎవరినీ అడుక్కోను. అలా అడుక్కోవడమంటే నా డిగ్నిటీని నేను కోల్పోయినట్లే. ఇక్కడిదాకా వచ్చానంటే అది నా స్వశక్తితోనే. ఇకపై కూడా నా టాలేంటే నాకు అవకాశాలిప్పిస్తుంది అని చెప్పుకొచ్చింది.