చిన్నారి పొన్నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక కీలక పాత్రలో కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై లోహిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘చిన్నారి’. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించారు. బేబి యులినా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం గూర్చి నిర్మాతలు మాట్లాడుతూ, హారర్ జోనర్‌లో చైల్డ్ సెంటిమెంట్ ప్రాధాన్యతతో రూపొందించిన ఈ చిత్రం గోవా నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, అజినీష్ లోక్‌నాథ్ సంగీతం హైలెట్‌గా ఉంటుందని అన్నారు. 22 ఏళ్ళ కుర్రాడు లోహిత్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:వేణు, సంగీతం:అజినీష్ లోక్‌నాథ్, నిర్మాతలు:కె.రవికుమార్, ఎం.ఎం. ఆర్., దర్శకత్వం:లోహిత్.