వచ్చే నెలలో ఒక్కడొస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా జంటగా హరి వెంటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తయిందని, విశాల్ కెరీర్‌లోనే ‘ఒక్కడొచ్చాడు’ డిఫరెంట్ మూవీ అవుతుందని, యాక్షన్ వుంటూనే మంచి మెసేజ్‌తో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇదని అన్నారు. ఇందులోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లు హైలెట్ అవుతాయని, నవంబర్ మొదటివారంలో ఆడియోను రిలీజ్ చేస్తామన్నారు.